ఎంత గొప్ప ఇల్లాలివి తల్లి..! నాకు ఇలాంటి భార్యే కావాలంటున్న నెటిజన్లు.. ఇంతకీ ఏం చేసిందంటే..
ధూమపానం చాలా ప్రమాదకరమని అందరికీ తెలుసు. ధూమపానం చేసేవారికి కూడా ఇది తెలుసు. సినిమా థియేటర్లలో కూడా ధూమపానం ఆరోగ్యానికి హానికరం,ఇది క్యాన్సర్‌కు కారణమవుతుందని వింటుంటాం. కానీ కొందరికి ఈ అలవాటు మానేయడం చాలా కష్టం. ధూమపానం వల్ల పొగ తాగే వారికే కాకుండా ఆ పొగ పీల్చే వారికి కూడా సమస్యలు వస్తాయి. అన్ని తెలిసి కూడా.. పురుషులే కాదు స్త్రీలు కూడా అనేకమంది ధూమపానం చేస్తారు. అయితే ఓ భార్య తన భర్తకు పొగ … Read more









