Vitamin B5 Foods For Depression : డిప్రెషన్, ఒత్తిడి, ఆందోళన ఉన్నాయా.. ఈ 5 ఆహారాలను రోజూ తినండి..!
Vitamin B5 Foods For Depression : మన శరీరానికి అవసరమయ్యే పోషకాల్లో విటమిన్ బి5 కూడా ఒకటి. దీనినే పాంతోతేనిరక్ యాసిడ్ అంటారు. ఇతర పోషకాల వలె విటమిన్ బి5 కూడా మన శరీరానికి చాలా అవసరం. విటమిన్ బి 5 కూడా మన శరీరంలో వివిధ విధులను నిర్వర్తిస్తుంది. శరీరంలో ఈ విటమిన్ లోపిస్తే మనం వివిధ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. విటమిన్ బి5 లోపం వల్ల డిప్రెషన్, అలసట, నిద్రలేమి వంటి సమస్యలు … Read more









