Vitamin D In Rainy Season : వర్షాకాలంలో సూర్యరశ్మి రాదు.. విటమిన్ డి ఎలా పొందాలి..?
Vitamin D In Rainy Season : మన శరీరానికి అవసరమయ్యే విటమిన్స్ లో విటమిన్ డి కూడా ఒకటి. విటమిన్ డి మన శరీరంలో ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తుంది. ఎముకలను ధృడంగా ఉంచడంలో, ఎముకలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు రాకుండా చేయడంలో, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో, కండరాలను, నరాలను ఆరోగ్యంగా ఉంచడంలో, అవి సక్రమంగా పని చేసేలా చేయడంలో ఇలా అనేక రకాలుగా విటమిన్ డి మనకు సహాయపడుతుంది. మన శరీరంలో తగినంత … Read more









