Vitamin D Powder : రోజూ ఒక్క స్పూన్ పాల‌లో క‌లిపి తాగండి.. అంతులేని విట‌మిన్ డి, కాల్షియం ల‌భిస్తాయి..!

Vitamin D Powder : మ‌న శ‌రీరారినికి అవ‌స‌ర‌మ‌య్యే ముఖ్య‌మైన పోష‌కాల్లో విట‌మిన్ డి కూడా ఒక‌టి. విట‌మిన్ డి మ‌న శ‌రీరంలో అనేక విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. మ‌నం తిన్న ఆహారంలో ఉండే క్యాల్షియం, ఫాస్పేట్ వంటి పోష‌కాల‌ను శ‌రీరం గ్ర‌హించేలా చేయ‌డంలో విట‌మిన్ డి ఎంతో అవ‌స‌రం. అలాగే ఎముకల‌ను ధృడంగా ఉంచ‌డంలో, ఒత్తిడి, ఆందోళ‌న వంటి వాటిని దూరం చేయ‌డంలో, ర‌క్తపోటును మ‌రియు ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో, శ‌రీరంలో రోగ నిరోధ‌క … Read more