Vivid Dreams : మీకు ఇలాంటి కలలు కనుక వస్తున్నాయా..? అయితే వాటి వెనుక ఉన్న అర్థం ఏమిటో తెలుసా..?
Vivid Dreams : సాధారణంగా ప్రతి ఒక్కరికి నిద్రపోయిన తరువాత కలలు వస్తుంటాయి. కొందరికి నిజ జీవితంలో జరిగిన సంఘటనలకు సంబంధించిన కలలు వస్తే.. కొందరికి పిచ్చి పిచ్చి కలలు వస్తాయి. ఇంకొందరికి పీడ కలలు వస్తాయి. అయితే కొందరికి వచ్చే కలలు మాత్రం నిజంగానే జరిగినట్లు అనిపిస్తుంది. ఉదయం నిద్ర లేవగానే అది కలనా, నిజంగా జరిగిందా.. అన్నంతగా పోల్చుకోలేకుండా కలలు వస్తుంటాయి. అయితే ఇలాంటి కలలు కనుక వస్తే అందుకు పలు కారణాలు ఉంటాయని … Read more









