Wake Up At 3am : అర్ధరాత్రి 1 నుంచి 3 గంటల మధ్య నిద్ర లేస్తున్నారా.. అయితే జాగ్రత్త.. ఎందుకంటే..?
Wake Up At 3am : సాధారణంగా చాలా మంది రాత్రి పూట నిద్ర లేస్తుంటారు. మూత్ర విసర్జన చేయడం కోసం లేదా దాహం అయి నీళ్లను తాగడం కోసం.. రాత్రి పూట నిద్ర లేవాల్సి వస్తుంది. ఇక కొందరు నిద్రించే భంగిమ సరిగ్గా లేకపోవడం వల్ల ఒత్తిడి పడి కూడా నిద్ర లేస్తారు. అలాగే కొందరికి పీడకలల వల్ల కూడా నిద్రలో మెళకువ వస్తుంది. అయితే రాత్రి పూట 1 నుంచి 3 గంటల మధ్య … Read more









