Walking In Nature : రోజూ 30 నిమిషాల పాటు ప్ర‌కృతిలో న‌డ‌వ‌డం వ‌ల్ల ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Walking In Nature : మ‌న శ‌రీర ఆరోగ్యంతో పాటు మాన‌సిక ఆరోగ్యం కూడా చ‌క్క‌గా ఉంటేనే మ‌నం ఆరోగ్యంగా ఉండ‌గ‌లం. శారీర‌క ఆరోగ్యం బాగుండాలని మేలు చేసే ర‌క‌ర‌కాల ఆహారాలను తీసుకుంటూ ఉంటారు. కానీ మాన‌సిక ఆరోగ్యం బాగుండ‌డానికి ఎవ‌రు ఎటువంటి ప్ర‌య‌త్నాలు కూడా చేయ‌డం లేదు. నేటి త‌రుణంలో ఒత్తిడి, ఆందోళ‌న‌, డిప్రెష‌న్ వంటి స‌మ‌స్య‌ల‌తో బాధప‌డే వారు ఎక్కువవుతున్నారు. చ‌దువు, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం ఇలా ర‌క‌ర‌కాల ఒత్తిళ్ల‌తో బాధ‌ప‌డే వారు మ‌న‌లో … Read more