Walking In Winter : చలికాలంలో వాకింగ్ చేయడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా..?
Walking In Winter : వాకింగ్.. మనం సులభంగా చేసుకోదగిన వ్యాయామాల్లో ఇది కూడా ఒకటి. మనలో చాలా మంది రోజూ వాకింగ్ చేస్తూ ఉంటారు. వాకింగ్ చేయడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. రోజూ వాకింగ్ చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. హార్ట్ ఎటాక్, గుండెపోటు వంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే వాకింగ్ చేయడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. బీపీ, షుగర్ వంటి … Read more









