Walnuts With Milk : పాలలో ఇవి కలిపి తాగితే చాలు.. రక్తహీనత ఉండదు.. బలహీనత తగ్గుతుంది..!
Walnuts With Milk : ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది చిన్న పనికే అలసిపోతున్నారు. కొద్ది దూరం నడవగానే ఆయాస పడిపోతున్నారు. రోజంతా ఉత్సాహంగా పని చేసుకోలేకపోతున్నారు. నీరసం, బలహీనత, శరీరంలో నిస్సత్తువతో బాధపడుతన్నారు. పోషకాహార లోపం, ఒత్తిడి, ఆందోళన వంటి కారణాల చేత ఇలా శరీరంలో శక్తి లేనట్టుగా అనిపిస్తుంది. దీని వల్ల మనం ఏ పని కూడా చురుకుగా చేయలేకపోతాము. అలాగే ఏ పని మీద దృష్టి పెట్టలేకపోతాము. అలాంటి వారు ఒక … Read more









