Warm Water Bath : గోరు వెచ్చని నీళ్లతో స్నానం చేయడం వల్ల కలిగే 10 అద్భుతమైన ప్రయోజనాలు ఇవే..!
Warm Water Bath : శరీరాన్ని శుభ్రపరుచుకోవడానికి గానూ మనం రోజూ స్నానం చేస్తూ ఉంటాము. స్నానం చేయడం వల్ల శరీరం శుభ్రపడడంతో పాటు మనకు కూడా ఎంతో హాయిగా ఉంటుంది. కొందరు చల్లటి నీటితో స్నానం చేస్తే మరికొందరు వేడి నీటితో స్నానం చేస్తూ ఉంటారు. అయితే చల్లటి నీటి స్నానం కంటే వేడి నీటితో స్నానం చేయడం వల్ల మన ఆరోగ్యానికి మరింత మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదం కూడా వేడి నీటి … Read more









