Warm Water Drinking : రోజూ గోరు వెచ్చని నీళ్ల‌ను తాగుతున్నారా.. అయితే ముందు ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

Warm Water Drinking : మ‌న‌లో చాలా మందికి గోరు వెచ్చని నీటిని తాగే అల‌వాటు ఉంది. అలాగే కొంద‌రు వేడి నీటిని కూడా తాగుతూ ఉంటారు. సాధార‌ణ నీరు, చ‌ల్ల‌టి నీటికి బ‌దులుగా చాలా మంది వేడి నీటిని తాగుతూ ఉంటారు. పిల్ల‌ల‌కు కూడా వేడి నీటినే తాగిస్తూ ఉంటారు. ముఖ్యంగా చ‌లికాలంలో చాలా మంది నీటిని వేడి చేసుకుని తాగుతూ ఉంటారు. చ‌లి నుండి ఉప‌శ‌మ‌నానికి అలాగే చ‌లికాలంలో వ‌చ్చే క‌ఫం, ద‌గ్గు వంటి … Read more