Warm Water For Mucus : వేడి నీళ్లతో ఇలా చేస్తే.. గొంతు, ఊపిరితిత్తుల్లో ఉండే కఫం మొత్తం ఇలా బయటకు వస్తుంది..
Warm Water For Mucus : ప్రతి ఒక్కరు ఏదో ఒక్క సమయంలో దగ్గు, జలుబు వంటి ఇన్ఫెక్షన్ ల బారిన పడుతూ ఉంటారు. వాతావరణం మారినప్పుడు, తాగే నీరు మారినప్పుడు, ప్రాంతం మారినప్పుడు ఇలా ఎప్పుడోకప్పుడు జలుబు, దగ్గు వంటి సమస్యల బారిన పడుతూ ఉంటాం. చాలా మంది ఇటువంటి ఇన్ఫెక్షన్ ల బారిన పడగానే దగ్గు సిరప్ లను, యాంటీ బయాటిక్ మందులను వాడుతూ ఉంటారు. దగ్గు మందు అవసరం లేకుండా ఇంటి చిట్కాలను … Read more









