గ్యారెంటీ, వారంటీ అంటే ఏమిటి? ఈ రెండు పదాలకు మధ్య తేడా ఏమిటి?

ఏదైనా ఖరీదైన వస్తువులను కొనుగోలు చేసినప్పుడు దానికి గ్యారెంటీ, వారెంటీ ఉందా అని తరచూ అడుగుతుంటాం. అయితే గ్యారెంటీ, వారెంటీ రెండు ఒకటేనని చాలా మంది అనుకుంటారు. కానీ, అందులో నిజం ఎంతో చాలా మందికి తెలియదు. అయితే గ్యారెంటీ, వారెంటీకి మధ్య తేడా ఏంటో ఇక్కడ తెలుసుకుందాం. మీరు ఏదైనా వస్తువు కొనడానికి షాపుకు లేదా షో రూంకు వెళ్లి ఖరీదైన వస్తువు కొనుగోలు చేసినప్పుడల్లా.. దాని గ్యారెంటీ, వారెంటీ గురంచి తప్పకుండా అడిగి తెలుసుకుంటారు. … Read more