స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే…ఆ యువతిని అశ్లీల వీడియోలు ఎక్కువ చూస్తావా అని అడిగారు.! ఎందుకో తెలుసా.?
అప్పుడు నాకు 13 సంవత్సరాల వయస్సు. ఆ సమయంలో నాకు మొటిమలు బాగా వచ్చాయి. దీంతో నా తల్లిదండ్రులు నన్ను ఓ డెర్మటాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్లారు. కొంత సేపు వేచి ఉన్నాక నర్సు పిలిస్తే డాక్టర్ రూంలోకి వెళ్లాం. పక్కనే అమ్మా, నాన్న కూర్చున్నారు. నేను డాక్టర్ దగ్గరే ఉన్నా. అతను నన్ను పరీక్షించాడు. టార్చి లైట్ వేసి మొటిమలను, నాలుకను చూశాడు. అతను బాగా యంగ్ డాక్టర్‌లా ఉన్నాడు. చూస్తే 25 సంవత్సరాల వయస్సు లోపే … Read more









