Water Drinking After Workout : వ్యాయామం చేసిన వెంట‌నే నీళ్ల‌ను తాగుతున్నారా..? అయితే ఎంత ప్ర‌మాద‌మో తెలుసా..?

Water Drinking After Workout : రోజూ వ్యాయామం చేయ‌డం వ‌ల్ల ఎన్ని అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. వ్యాయామం చేస్తే మ‌నం అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. దీంతో అధిక బ‌రువు త‌గ్గుతారు. హైబీపీ త‌గ్గుతుంది. షుగ‌ర్‌, కొలెస్ట్రాల్ అదుపులోకి వ‌స్తాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా కాపాడుకోవ‌చ్చు. అయితే వ్యాయామం చేసిన వెంట‌నే కొంద‌రు నీళ్ల‌ను తాగుతారు. ఇలా తాగ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి హాని క‌లుగుతుంద‌ని వైద్యులు చెబుతున్నారు. వ్యాయామం … Read more