పుచ్చ‌కాయల‌ను రోజూ తింటున్నారా.. లేదా.. తిన‌క‌పోతే మీకే న‌ష్టం..!

జ‌న‌వ‌రి నెల ముగింపున‌కు వ‌చ్చిందో లేదో ఎండ‌లు అప్పుడే దంచి కొడుతున్నాయి. దీంతో అంద‌రూ ఇప్ప‌టి నుంచే చ‌ల్ల‌ని మార్గాల వైపు చూస్తున్నారు. చ‌ల్ల‌ద‌నం కావాలంటే మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేది పుచ్చ‌కాయ మాత్ర‌మే. పుచ్చ‌కాయ‌ను తింటే శ‌రీరం చ‌ల్ల బ‌డ‌డం మాత్ర‌మే కాదు అనేక పోష‌కాలు, శ‌క్తి కూడా ల‌భిస్తాయి. ఒక పుచ్చ‌కాయ‌ను తిన‌డం వ‌ల్ల దాదాపుగా 16 క్యాల‌రీల శ‌క్తి ల‌భిస్తుంది. అలాగే ప్రోటీన్లు, కార్బొహైడ్రేట్లు, ఫైబ‌ర్‌, సోడియం, పొటాషియం వంటి పోష‌కాలు కూడా … Read more

పుచ్చ‌కాయ‌ల‌తో నిశ్చింత‌గా ఆరోగ్యం..!!

water melon health benefits in telugu

పుచ్చ‌కాయ‌లు ఎంతో రుచిక‌రంగా ఉండ‌డ‌మే కాదు మ‌న‌కు తాజాద‌నాన్ని అందిస్తాయి. వాటిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఒక క‌ప్పు పుచ్చ‌కాయ ముక్క‌ల‌ను తిన‌డం వ‌ల్ల కేవ‌లం 46 క్యాల‌రీలు మాత్రమే ల‌భిస్తాయి. విట‌మిన్ సి, ఎ లు ఈ పండ్ల‌లో అధికంగా ఉంటాయి. అలాగే ఆరోగ్య‌క‌ర‌మైన వృక్ష సంబంధ స‌మ్మేళ‌నాలు కూడా పుచ్చ‌కాయ‌ల్లో అధికంగా ఉంటాయి. పుచ్చ‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. … Read more