స్త్రీ, పురుషులు ఇద్దరూ.. తమ ఎత్తుకు తగినట్లుగా ఎంత బరువు ఉండాలో తెలుసా..?

అధిక బరువు సమస్య అన్నది ప్రస్తుత తరుణంలో చాలా మందిని ఇబ్బందులకు గురిచేస్తోంది. అధికంగా బరువు పెరిగేందుకు అనేక కారణాలు ఉంటాయి. అవేమైనప్పటికీ బరువు పెరిగితే అవస్థలు పడక తప్పదు. అయితే స్త్రీ, పురుషులు ఎవరైనా సరే ఎత్తుకు తగిన విధంగా ఎంత బరువు ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. పురషులు 5 అడగుల ఎత్తు ఉంటే 50 నుంచి 54 కిలోల బరువు ఉండవచ్చు. ఇక స్త్రీలు కూడా 5 అడుగుల ఎత్తు ఉన్నవారు ఇదే బరువు … Read more