ఇంటి కిటికీల‌ను మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో క‌చ్చితంగా తెరిచి ఉంచాలి.. ఎందుకంటే..?

వాస్తు ప్రకారం మనం నడుచుకుంటే ఎలాంటి సమస్యలు రావు. చాలా మంది వాస్తు ని అనుసరిస్తూ వుంటారు. వాస్తు ప్రకారం ఇంట్లో సామాన్లని సర్దుకుంటూ ఉండడం… వాస్తుకు విరుద్ధంగా ఏమైనా సామాన్లు ఉంటే మంచి జరగదని, ఆదాయం తగ్గిపోతుందని, ధన నష్టం కలుగుతుందని, చెడు జరుగుతుందని ఇలాంటి వాటిని పాటిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు వాస్తు పండితులు మనకి కొన్ని విషయాలను చెప్పారు. మరి వాటి కోసం ఈరోజు తెలుసుకుందాం. వాస్తు ప్రకారం ఇలా చేస్తే … Read more

ఇంటికి ఎన్ని తలుపులు, కిటికీలు ఉండాలో తెలుసా ?

సాధారణంగా మనం ఇంటి నిర్మాణం చేపట్టేటప్పుడు తప్పకుండా వాస్తు శాస్త్రాన్ని నమ్ముతాం. వాస్తు శాస్త్ర ప్రకారమే ఇంటిలోని గదులు ఏర్పాటు చేసుకోవడం, ఇంటి నిర్మాణం చేపట్టడం, అలాగే ఇంటిలో ఎన్ని తలుపులు, కిటికీలు ఉండాలి అనే విషయాన్ని కూడా తెలుసుకొని ఇంటిని నిర్మించుకుంటాం. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి ఎన్ని తలుపులు, కిటికీలు ఉండాలి ? అనే విషయానికి వస్తే.. ఇంటి నిర్మాణం చేపట్టేటప్పుడు ఇంటి ప్రధాన ద్వారం ఎప్పుడూ కూడా ఆరడుగులకు పైనే ఉండాలి. … Read more