న‌లుగురు భార్య‌లు ఉన్న వ్య‌క్తి చ‌నిపోతూ.. త‌న‌తో తోడు ర‌మ్మ‌ని అడిగాడు..!

ఒక వ్యక్తికి నలుగురు భార్యలు. నాలుగవ భార్య అంటే చాలా ప్రేమ అతనికి. ఆమె కోరిన కోరికలన్నీ తీర్చేవాడు. అపురూపంగా చూసుకునేవాడు. మూడవ భార్య అన్నా ఇష్టమే. కానీ తన గురించి మంచిగా స్నేహితుల దగ్గర చెప్పేవాడు కాదు. తను వారితో వెళ్ళిపోతుందేమో అన్న భయంతో.. రెండవ భార్య దగ్గరికి తనకు ఏదైనా సమస్య వస్తేనే వెళ్ళేవాడు. ఆమె కూడా అతని సమస్యను తీర్చి పంపేది. మొదటి భార్య అంటే అస్సలు ఇష్టమే ఉండేదికాదు. ఆమెను అస్సలు … Read more

మీ భార్య ఈ విధంగా ప్రవర్తిస్తోందా..అయితే కష్టాల్లో పడ్డట్టే..!

ప్రతి ఒక్కరి జీవితంలో వివాహమనేది ఒక మరపురాని ఘట్టం.. మనిషి జీవితంలో పుట్టడం చావడం మధ్య ఉండే వివాహం.. ఈ మూడు మానవ జీవితంలో చాలా ముఖ్యమైనవి.. అయితే ప్రస్తుత కాలంలో వివాహం అనే పదం మసకబారుతోంది.. పూర్వకాలంలో పెళ్లి చేసుకుంటే నిండు నూరేళ్లు పిల్లాపాపలతో చల్లగా ఉండాలని దీవించే వారు.. వారు ఏ విధంగా అయితే దివించేవారో భార్యాభర్తలిద్దరూ వంద సంవత్సరాలు కలిసి సంసార జీవితాన్ని హాయిగా గడిపేవారు. భార్య భర్తను భర్త భార్యను గౌరవిస్తూ … Read more

ఆ గ్రామంలో మగవారందరికీ ఇద్దరేసి భార్యలుంటారు. ఎందుకో తెలుసా..?

ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలు కొన్ని వింత వింత ఆచారాలను పాటిస్తుంటారు. వాటిని పాటించడానికి కారణాలు మాత్రం ఏమీ లేకున్నా వాటిని గురించి మనం తెలుసుకుంటూ ఉంటే మాత్రం ఎవరికైనా ఆశ్చర్యమే అనిపిస్తుంది. ఇప్పుడు మేం చెప్పబోతున్నది కూడా ఇలాంటి కోవకు చెందిన ఓ ఆచారం గురించే. నిజానికి ఈ ఆచారం గురించి తెలిస్తే ఇలాంటి వారు కూడా ఉంటారా ? అని మీకు అనిపిస్తుంది. అసలింతకీ.. విషయం ఏమిటంటే… అది రాజస్థాన్‌లోని … Read more