Yama Dharma Raju : మనిషి చనిపోయాక అతని ఆత్మ యమధర్మరాజు దగ్గరికి ఎలా వెళ్తుందో తెలుసా..?
Yama Dharma Raju : మనిషి చనిపోయాక ఏం జరుగుతుంది..? అతని శరీరాన్నయితే ఖననం చేస్తారు. మరి ఆత్మ సంగతి..? అది ఎక్కడికి వెళ్తుంది..? ఎన్ని రోజుల పాటు భూమిపై ఉంటుంది..? మీకు తెలుసా..? ఆ.. అయినా ఈ రోజుల్లో ఆత్మలు, ప్రేతాత్మలు ఏంటి అంటారా..? అలా అనుకునే వారు ఉంటే ఉంటారనుకోండి. వారి సంగతి పక్కన పెడితే అసలు చనిపోయిన వారి గురించి హిందూ పురాణాలు ఏం చెబుతున్నాయి..? మనిషి మరణించాక అతని ఆత్మకు ఏమవుతుంది..? … Read more









