Yellow Color Nails : ప‌సుపు రంగులోకి మారిన గోర్ల‌ను ఇలా చేస్తే సాధార‌ణ రంగులోకి మార్చుకోవ‌చ్చు..!

Yellow Color Nails : చాలా మంది గోర్ల‌ను స్టైల్‌ కోసం పెంచుకుంటారు. కొంద‌రైతే గోర్లు పెరుగుతున్నా వాటిని ప‌ట్టించుకోరు. కానీ వాటిని శుభ్రంగా ఉంచుకోక‌పోతే మ‌న‌కు వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. గోర్ల‌ను పెంచుకున్నా, పెంచుకోక‌పోయినా వాటిని ఎప్ప‌టిక‌ప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఈ క్ర‌మంలో అలా శుభ్రం చేసుకోక‌పోయినా, లేదంటే ఫంగ‌స్ ఇన్‌ఫెక్ష‌న్‌, విట‌మిన్ లోపం, పొగ తాగ‌డం, డ‌యాబెటిస్‌, లివ‌ర్ వ్యాధులు, కిడ్నీ వ్యాధులు ఉన్నా.. అలాంటి వారి గోర్లు ప‌సుపు రంగులోకి … Read more