హిమాలయాల్లో యతి నిజంగా ఉన్నాడా..? చరిత్ర ఏం చెబుతోంది..?
ఈ అనంత విశ్వంలో మనిషి ఛేదించలేని, శోధించలేని, కనుగొనలేని రహస్యాలు, అంతుబట్టని మిస్టరీలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో యతి కూడా ఒకటి. విదేశీయులు యతిని బిగ్‌ఫూట్ అని పిలుస్తుంటారు. హిందువులు తమ పురాణాల ప్రకారం యతి అంటే ఆంజనేయ స్వామి అనే నమ్ముతారు. ఈ క్రమంలోనే తాజాగా భారత ఆర్మీ తాము యతి పాదముద్రలను చూశామని చెప్పి, దానికి సాక్ష్యంగా కొన్ని ఫొటోలను కూడా విడుదల చేయడంతో.. దేశ వ్యాప్తంగా ఈ విషయం మరోసారి సంచలనాన్ని … Read more









