జీన్స్ ప్యాంటు జిప్ పై ఉండే “YKK” అర్థం మీకు తెలుసా..?

మనం మార్కెట్ లోకి వెళ్తే ఎన్నో రకాల ఫ్యాషన్ బట్టలను కొనుక్కుంటాం. ఏదైనా కొత్త ఫ్యాషన్ వచ్చిందంటే చాలు చాలా మంది వెంటనే వెళ్లి కొనుగోలు చేస్తారు. పాతవి అయ్యాక వాటిని పడేస్తూ ఉంటారు. ఇందులో ముఖ్యంగా జీన్స్ ప్యాంట్లు చాలా ప్రత్యేకంగా ఉంటాయి.. కానీ ఈ ప్యాంటు గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం మీరు తెలుసుకోవాల్సిందే.. అది మీరు ఎప్పుడూ కూడా గమనించి ఉండరు. ముఖ్యంగా జీన్స్ ప్యాంటు జిప్పు పైన “YKK” అనే అక్షరాలు … Read more