డియర్ జగన్.. జననేత అవుతారా.. జనాలు మరిచిపోయే నేత అవుతారా..?
డియర్ జగన్ ఇది మీ పైన అభిమానిగానో, వ్యతిరేకి గానో లేక టీడీపీ అభిమానిగానో రాయడం లేదు .. సగటు తటస్థ voter gaa రాస్తున్నాను. ఎవరు సార్, మీకు సలహాలు ఇస్తున్నది? మిమ్మల్ని రాంగ్ రూట్ లో నడిపిస్తున్నది? మీరు ఆలోచించరా? సెల్ఫ్ గోల్స్ రప్ప రప్పా వేసుకుంటున్నారు ఎందుకు? గత రెండు పర్యటనలను చూసాను, జాలి, బాధ, వేస్తుంది . ఎందుకు ? మొదట ఘటన …. తెనాలి పర్యటనకు వచ్చారు! తీరా చూస్తే … Read more









