వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించకుండా ఉండి ఉంటే ఆంధ్ర ప్రదేశ్ విభజన జరిగేదా..? ఎంత వరకు నిజం..?
అసలు రాష్ట్ర విభజన జరిగిందే వైఎస్సార్ కుటుంబం వల్ల అని అంటారు. మనకు తెలియని ఎన్నో వాస్తవాలు మన కళ్ళ ముందే జరుగుతుంటాయి. తెలంగాణ వాదం ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ, అంత వేగంగా అప్పటికప్పుడే విభజన జరగడం వెనక కొన్ని సత్యాలు దాగున్నాయి. అసలు అధికార పీఠంపై మోజుతో cold storage లో పెట్టిన తెలంగాణ వాదాన్ని బయటకు తీసింది వైఎస్సారే. చంద్రబాబు అధికారంలో ఉండగా చిన్నారెడ్డి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమాన్ని మొదలు పెట్టారు.ఆ తర్వాత ఎన్నికలలో … Read more









