చెంఘిజ్ ఖాన్ ఓ బండి నిండా పురుగులను వెంటబెట్టుకుని ఎందుకు తిరిగేవాడు?
చెంఘీజ్ ఖాన్ మంగోలియాలో పుట్టిన ఒక గిరిజన తెగ నాయకుడు… మంగోలుల మీద దండయాత్ర సమయంలో అతని యుద్ద ప్రావీణ్యం అమోఘమైనది… అతనికి యుద్ధం చేయడం ఒక్కటే తెల్సు…. వెనుతిరగడం, భయపడటం తెలియదని చరిత్ర కారుల మాట. ఇతను 1162 -1227( BC /AD తెలీదు) వరకు బతికినట్టు ఆధారాలు వున్నాయి… సుమారు తన 65 వ ఏట చనిపోయాడని చెప్తున్నారు. ఐతే అతనికి యుద్ధం చేయడం తో పాటు….కొన్ని రహస్య వైద్య పద్దతులు కూడా తెల్సు…గిరిజన … Read more









