Zinc Foods For Hair Growth : జింక్ ఎక్కువ‌గా ఉండే ఈ ఆహారాల‌ను తీసుకోండి.. మీ జుట్టు వ‌ద్ద‌న్నా స‌రే పెరుగుతుంది..!

Zinc Foods For Hair Growth : అంద‌మైన‌, పొడ‌వైన జుట్టు ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. జుట్టు మ‌నం అందంగా క‌నిపించ‌డంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అంద‌మైన, ఒత్తైన జుట్టు కోసం ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. మార్కెట్ లో ల‌భించే హెయిర్ ప్రొడ‌క్ట్స్ ను వాడుతూ ఉంటారు. అయితే బాహ్య సంర‌క్ష‌ణ విధానాల క‌న్నా జుట్టుకు అంత‌ర్గ‌తంగా పోష‌ణ‌ను ఇవ్వ‌డం చాలా అవ‌స‌రం. జుట్టు పెరుగుద‌ల‌లో, జుట్టు అందంగా, ధృడంగా క‌నిపించ‌డంలో జింక్ ముఖ్య‌పాత్ర … Read more