Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home sports

IPL 2022 : క్రికెట్‌ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌.. ఐపీఎల్ 2022 కు ఇక సిద్ధ‌మైపోండి..!

Editor by Editor
February 25, 2022
in sports, వార్త‌లు
Share on FacebookShare on Twitter

IPL 2022 : ఇండియన్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2022 మార్చి 26వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంద‌ని బీసీసీఐ ఒక ప్ర‌క‌ట‌నలో తెలిపింది. ఈ మేర‌కు ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ గురువారం సాయంత్రం నిర్ణ‌యం తీసుకుంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఇండియా – శ్రీ‌లంక సిరీస్ అనంత‌రం 11 రోజుల‌కు ఐపీఎల్ 2022 ప్రారంభం అవుతుంది.

IPL 2022  will start on March 26th announced by BCCI
IPL 2022

కాగా ఈ సారి సీజ‌న్‌లో రెండు కొత్త టీమ్‌లు త‌ల‌ప‌డ‌నున్నాయి. గుజ‌రాత్ టైటాన్స్‌, ల‌క్నో సూప‌ర్ జియాంట్స్ టీమ్‌లు మిగిలిన 8 జ‌ట్ల‌తో పోటీ ప‌డ‌నున్నాయి. ఈ క్ర‌మంలోనే ఈసారి మొత్తం 10 టీమ్‌లు ట్రోఫీ కోసం ఆడ‌నున్నాయి. మొత్తం 70 లీగ్ మ్యాచ్‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. ముంబై, పూణెల‌లో ఉన్న 4 వేదిక‌ల్లో లీగ్ మ్యాచ్‌లు జ‌రుగుతాయి. అలాగే ప్లే ఆఫ్స్, ఫైన‌ల్ మ్యాచ్‌ల‌ను అహ్మ‌దాబాద్‌లో నిర్వ‌హిస్తారు.

ఇక ఈసారి ఐపీఎల్‌లో ముంబైలో 55 లీగ్ మ్యాచ్‌లు జ‌రుగుతాయి. పూణెలో 15 మ్యాచ్‌ల‌ను నిర్వ‌హిస్తారు. 4 మ్యాచ్‌ల చొప్పున వాంఖెడె స్టేడియం, డీవై పాటిల్ స్టేడియంల‌లో జ‌రుగుతాయి. 3 మ్యాచ్ ల చొప్పున బ్ర‌బౌర్న్ స్టేడియం, ఎంసీఏ స్టేడియంల‌లో నిర్వ‌హిస్తారు. ఐపీఎల్ 2022 ఫైన‌ల్ మ్యాచ్ ను మే 30వ తేదీన అహ్మ‌దాబాద్‌లోని మొతెరా స్టేడియంలో నిర్వ‌హిస్తారు. అలాగే ప్లే ఆఫ్స్ కూడా ఇక్క‌డే నిర్వ‌హిస్తారు.

ఇక ఈ సారి రెండు కొత్త టీమ్‌లు రావ‌డంతో 14 లీగ్ మ్యాచ్‌లు పెరిగాయి. గ‌త సీజ‌న్‌లో ఎంఎస్ ధోని నాయ‌క‌త్వంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్ టైటిల్ సాధించ‌గా.. ఈ సారి జ‌ట్టు టైటిల్‌ను నిలుపుకోవాల‌ని.. ముంబై రికార్డును స‌మం చేయాల‌ని భావిస్తోంది.

Tags: IPL 2022ఐపీఎల్ 2022
Previous Post

Adah Sharma : ఆదా శ‌ర్మ‌.. ఇదేం పోయేంకాలం.. మ‌తిగానీ భ్ర‌మించిందా..?

Next Post

Viral Video : ఊ అంటావా పాట‌.. డ‌చ్ సింగ‌ర్ ఎంత బాగా పాడిందో..!

Related Posts

ఆధ్యాత్మికం

ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులో ఉండే ఈ దారాన్ని ఎందుకు క‌డ‌తారో తెలుసా..?

August 8, 2025
వినోదం

బాలకృష్ణ పెళ్లికి ఎన్టీఆర్, హరికృష్ణ ఎందుకు రాలేదో తెలుసా..?

August 7, 2025
home gardening

మీ ఇంట్లో ఉన్న మొక్క‌లు ఏపుగా పెర‌గాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

August 7, 2025
lifestyle

మీరు వాడుతున్న గోధుమ పిండి స్వ‌చ్ఛ‌మైందేనా..? క‌ల్తీ అయిందా..? ఇలా సుల‌భంగా గుర్తించండి..!

August 6, 2025
lifestyle

మీ భర్త మిమల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఇలా సులువుగా తెలుసుకోవచ్చు !

August 6, 2025
వినోదం

సినిమాలో హీరో క్యారెక్టర్ చనిపోయినా కూడా బ్లాక్ బస్టర్ సాధించిన సినిమాలు ఇవే..!

August 5, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Darbha Gaddi : ఈ వేరును గుమ్మానికి కడితే.. ఇంట్లోకి డబ్బులు వద్దన్నా వస్తాయి..!

by Editor
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Atti Patti Plant : పురుషుల‌కు ఈ మొక్క ఎంతో ఉప‌యోగ‌క‌రం.. ఇత‌ర ప్ర‌యోజ‌నాలు కూడా ఉంటాయి..!

by D
July 11, 2022

...

Read more
మొక్క‌లు

Kodi Juttu Aku : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే..!

by Editor
December 19, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.