Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home Off Beat

అత‌నిని చూడ‌డం కోసం…రోజుకు 4-5 సార్లు న‌దికి స్నానానికి వెళ్ళేదానిని..!

Admin by Admin
February 9, 2025
in Off Beat, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ప్రేమ ఎలా పుడుతుందో, ఎందుకు పుడుతుందో కూడా తెలియంద‌టారు క‌దా.! సేమ్ టు సేమ్ ఈ యువ‌తి ల‌వ్ స్టోరీ కూడా అలాంటిదే… సుఖాంతంగా ముగిసిన ఈ 24 ఏళ్ళ యువ‌తి ల‌వ్ స్టోరిని ఆమె మాట‌ల్లోనే విందాం. !

“మా ఇళ్ళు గంగా న‌దికి ద‌గ్గ‌ర్లో ఉండేది. నా చిన్న‌ప్ప‌టి నుండి రోజూ ఉద‌యం నా స్నేహితురాళ్ళ‌తో క‌లిసి ఆ న‌ది ఒడ్డునే స్నానం చేసేదానిని…ఎప్ప‌టిలాగే ఓ రోజు నా ఫ్రెండ్స్ తో క‌లిసి స్నానానికి వెళుతున్న క్ర‌మంలో న‌దికి ద‌గ్గ‌ర్లో ఉండే షాప్ లో ఓ వ్య‌క్తి క‌నిపించాడు…అత‌డు ఆ షాప్ లో ప‌నిచేయ‌డానికి కొత్త‌గా వ‌చ్చిన కుర్రాడు. చూడ‌గానే చాలా న‌చ్చాడు…ఎంత‌గా అంటే అత‌ను నాకోస‌మే పుట్టాడా..? అన్నంత‌గా..! అలా కొన్ని రోజుల పాటు అత‌నిని చూస్తూ న‌దికి వెళ్ళేదానిని…అలా మొద‌లైంది నా క‌నుసైగ‌ల ప్రేమ అత‌నిమీద.

a cute love story of a boy and a girl

రోజూ నేను అత‌నిని చూడ‌డం, అత‌ను న‌న్ను చూడ‌డం, క‌నుసైగ‌ల‌తోనే న‌వ్వుకోవ‌డం జ‌రుగుతున్నాయి. అవ‌స‌రం లేకున్నా ఆ షాప్ లోకి వెళ్ళి ఏవేవో స‌రుకులు తీసుకునేదానిని…అత‌నిని ఎక్కువ సేపు చూడొచ్చ‌న్న కార‌ణంతో.! కొన్ని రోజులైతే రోజుకు 4-5 సార్లు స్నానానికి న‌దికి వెళ్లేదానిని ఆ దారిలో అత‌డిని చూడొచ్చ‌న్న ఉద్దేశ్యంతో……ఈ క్ర‌మంలోనే ఓ రోజు అత‌ని ద‌గ్గ‌రికి వెళ్ళా..

నాలోని ప్రేమ‌ను అత‌నితో చెప్పాల‌న్న ఉద్దేశ్యంతో…కానీ ఆశ్చ‌ర్యంగా అత‌డే నాకు ఐ ల‌వ్ యూ చెప్పేశాడు. పెళ్ళికి రెడీ అయ్యాం.. ఇంట్లో చెబితే అమ్మానాన్న ఇద్ద‌రూ తిట్టారు…కుద‌రదు అన్నారు. అయినా వెయిట్ చేశాం…మా మా బాధ్య‌త‌లు నెర‌వేరుస్తూనే మా ఒప్పించే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశాం. ఫైన‌ల్ గా 2 సంవ‌త్స‌రాల త‌ర్వాత మా పేరెంట్స్ మా పెళ్లికి ఒప్పుకున్నారు. ఇప్పుడు మాకు ఓ పాప పుట్టింది…ఆమె పేరేంటో తెలుసా.. స్వేచ్ఛ.! మా ఆయ‌న నేను చాలా హ్యాపీ.”

Tags: love story
Previous Post

మనిషిని నమ్మేముందు ఈ 4 విషయాలు సూత్రాలు గుర్తించుకోవాలి !

Next Post

అంబానీ కొడుకు 108 కిలోల బరువు తగ్గించిన ఆమె ఏం తినమంటోందో తెలుసా? రుజిత దివేకర్ సూచనలు ఇవే..!

Related Posts

ఆధ్యాత్మికం

ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులో ఉండే ఈ దారాన్ని ఎందుకు క‌డ‌తారో తెలుసా..?

August 8, 2025
వినోదం

బాలకృష్ణ పెళ్లికి ఎన్టీఆర్, హరికృష్ణ ఎందుకు రాలేదో తెలుసా..?

August 7, 2025
home gardening

మీ ఇంట్లో ఉన్న మొక్క‌లు ఏపుగా పెర‌గాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

August 7, 2025
lifestyle

మీరు వాడుతున్న గోధుమ పిండి స్వ‌చ్ఛ‌మైందేనా..? క‌ల్తీ అయిందా..? ఇలా సుల‌భంగా గుర్తించండి..!

August 6, 2025
lifestyle

మీ భర్త మిమల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఇలా సులువుగా తెలుసుకోవచ్చు !

August 6, 2025
వినోదం

సినిమాలో హీరో క్యారెక్టర్ చనిపోయినా కూడా బ్లాక్ బస్టర్ సాధించిన సినిమాలు ఇవే..!

August 5, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Darbha Gaddi : ఈ వేరును గుమ్మానికి కడితే.. ఇంట్లోకి డబ్బులు వద్దన్నా వస్తాయి..!

by Editor
May 27, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Atti Patti Plant : పురుషుల‌కు ఈ మొక్క ఎంతో ఉప‌యోగ‌క‌రం.. ఇత‌ర ప్ర‌యోజ‌నాలు కూడా ఉంటాయి..!

by D
July 11, 2022

...

Read more
మొక్క‌లు

Kodi Juttu Aku : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే..!

by Editor
December 19, 2022

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.