Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home business

విమానాల‌కు ఎయిర్ స్పేస్‌ల‌ను ప‌ర‌స్ప‌రం మూసివేసిన భార‌త్‌, పాక్ దేశాలు.. దీని వ‌ల్ల ఎవ‌రికి ఎక్కువ న‌ష్టం..

Admin by Admin
May 5, 2025
in business, వార్త‌లు
Share on FacebookShare on Twitter

భారత్ – పాకిస్తాన్ పరస్పరం గగనతల నిషేధాలు అమలులోకి తీసుకువచ్చాయి. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ కేవలం 32 flights ఆపరేట్ చేస్తుంది. భారత్ లో రెండు ఎయిర్‌లైన్స్ ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటే Indigo 372 విమానాలను, Air India 200 విమానాలను ఆపరేట్ చేస్తున్నాయి. మన విమానాలు వారి గగన తలాన్ని వినియోగించుకునేందుకు బోయింగ్ 737 విమానానికి ఐతే per flight $580 USD రుసుము చెల్లించే వాళ్ళం. Airbus 380 లాంటివాటికి రుసుము ఇంకా ఎక్కువ. భారత విమానాలకు overflight అనుమతులు , ల్యాండింగ్ , terminal navigation, parking charges 2019 లో నిరాకరించడం వల్ల $ 760,000 నష్టం ప్రతి రోజూ పాకిస్తాన్ కి వచ్చింది. 5 నెలల పాటు ఈ పరిస్థితి కొనసాగింది.

అప్పటి తో పోల్చుకుంటే, భారత్ నుంచి యూరోప్ ట్రాఫిక్ 80% పెరిగింది. ప్రస్తుతం భారత్ నుంచి 242 services Europe కి , 144 services అమెరికా కి వెళ్తాయి ( వారం లో). Pakisthan airspace వాటికి కీలకం. కాబట్టి, ఆ ఆదాయం 2019 కన్నా చాలా ఎక్కువ అది పాకిస్తాన్ కోల్పోతుంది. ( Long routes తీసుకోవడం వల్ల పెరిగే నష్టం భారత ప్రయాణికులు భరించాల్సి వస్తుంది, 12 నెలల‌కి అంచనా వేసిన నష్టం $600 నుంచి 750 మిలియన్ లు మనకి) పాకిస్తాన్ విమానాలు మన గగనతలం వినియోగించుకోవడం వల్ల మనకి వచ్చే ఆదాయం పెద్దగా లేదు, కావున, ప్రభుత్వానికి loss పరిగణలోకి రాదు.

if air space is closed then who will get big impact india or pakistan

ఇక్కడ నష్టపోయేది.. పాకిస్తాన్ ప్రభుత్వం.. ( ప్రయాణికులకు పెద్ద ఇంపాక్ట్ లేదు). భారత ప్రయాణికులు/దేశీ విమానయాన సంస్థలు ( భారత ప్రభుత్వానికి పెద్ద ఇంపాక్ట్ లేదు). భారత విమానయాన సంస్థలు కాకుండా వేరే ఎయిర్లైన్స్ కి ఈ నిర్బంధం లేదు కనుక ప్రయాణికులకు ఇబ్బంది రాకపోవచ్చు, Airlines కి మాత్రమే నష్టం రావచ్చు. అది కూడా మరో రూపం లో ప్రభుత్వం భర్తీ చేయవచ్చు.

Tags: air spaceindiapakistan
Previous Post

పొట్ట పూర్తిగా త‌గ్గి స‌న్న‌గా, నాజూగ్గా మారాల‌ని చూస్తున్నారా.. అయితే ఈ వ్యాయామాల‌ను చేయండి..

Next Post

పూర్తి శాకాహారిగా మారితే శ‌రీరానికి ఏదైనా న‌ష్టం క‌లుగుతుందా..?

Related Posts

హెల్త్ టిప్స్

పాప్‌కార్న్‌ను అధికంగా తింటున్నారా..? అయితే ముందు ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

July 22, 2025
inspiration

మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ వాడే ఫోన్ ఏంటో తెలుసా..? ఆపిల్ iPhone వాడకపోవటానికి కారణం ఇదే..!

July 22, 2025
హెల్త్ టిప్స్

రోజూ భోజ‌నంలో పెరుగును త‌ప్ప‌నిస‌రిగా తినాల్సిందే.. ఎందుకంటే..?

July 22, 2025
mythology

ఈ ప‌నులు చేస్తున్నారా..? అయితే ఆయుష్షు త‌గ్గుతుంద‌ట‌.. గ‌రుడ పురాణంలో చెప్పారు..!

July 22, 2025
వినోదం

1980లో టాలీవుడ్ హీరోలు ఎంత రెమ్యూనరేషన్ తీసుకునే వారో తెలుసా?

July 22, 2025
ఆధ్యాత్మికం

చిన్నారుల‌కు చెవులు కుట్టించే ఆచారం వెనుక దాగి ఉన్న సైన్స్ ఇదే.. ఎలాంటి లాభాలు ఉంటాయంటే..?

July 22, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.