Carrot : రోజూ ఒక క్యారెట్ తింటే.. ఎన్ని వ్యాధుల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చో తెలుసా..?

Carrot : ఆరెంజ్ కలర్ లో నిగనిగలాడే క్యారెట్ గురించి మనలో చాలా మందికి తెలుసు. క్యారెట్ లో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కొంత మంది క్యారెట్ ను తినటానికి ఇష్టపడరు. అయితే ఇది చదివితే మాత్రం తప్పనిసరిగా తింటారు. రోజుకొక క్యారెట్ తింటే ఎన్ని సమస్యలకు చెక్ పెట్టవచ్చో చూడండి. క్యారెట్‌లో కాల్షియం, కాపర్‌, పొటాషియం, మాంగనీస్‌, ఫాస్ఫరస్‌ వంటి మినరల్స్‌ కూడా ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్‌‌ సమృద్దిగా ఉంటాయి. క్యారెట్‌లో … Read more

Food Combinations : ఈ ఆహారాల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ క‌లిపి తీసుకోరాదు.. ఏం జ‌రుగుతుందంటే..?

Food Combinations : ముద్దపప్పులో పప్పుచారు కలుపుకొని తింటే ఉంటుంది చూడండి ఆ మజానే వేరు. అలాగే పచ్చి పులుసులో బంగాళాదుంప ప్రై, గట్టిపప్పులో ఆవకాయ్ ఇలా.. రకరకాల కాంబినేషన్స్ రుచికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తాయి. వంటింట్లో ఉన్న అమ్మను.. అమ్మా ఈ రోజు దోసకాయ్ పప్పు వండవే.. అంటూ టీవీ రూమ్ లో కూర్చొని చెప్పేవారు కూడా చాలా మంది ఉన్నారు. ఆ కాంబినేషన్ కు ఉన్న టేస్ట్ అది. కానీ కొన్ని కాంబినేషన్లు … Read more

Silver Anklets : మ‌హిళ‌లు కాళ్ల‌కు వెండి ప‌ట్టీల‌నే ధ‌రించాలి.. బంగారు వాటిని ధ‌రించ‌కూడ‌దు.. ఎందుకో తెలుసా..?

Silver Anklets : స్త్రీలు పట్టిలు ధరించడం ఆనాదిగా వస్తున్న భారతీయ సాంప్రదాయం. పాపాయి పుట్టిన నెల రోజులకే కాళ్లకు కడియాల‌ లాంటివైనా వేసి తల్లిదండ్రులు మురిసిపోతుంటారు. గళ్ళు గళ్ళున మ్రోగుతూ మువ్వల పట్టీలు వేసుకొని ఆడ పిల్లలు ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పెద్దలు అంటుంటారు. అందుక‌నే అమ్మాయిలు క‌చ్చితంగా ప‌ట్టీల‌ను వేసుకోవాల‌ని చెబుతుంటారు. ఇక అదే అల‌వాటు కొన‌సాగుతూనే ఉంటుంది. అయితే పట్టీలు వెండితో చేసినవి … Read more

Pratyangira Mantram : ఎవడైనా మీ జోలికి వస్తే ఈ మంత్రం చదవండి.. అంతే.. శత్రువులు నశిస్తారు..

Pratyangira Mantram : మనుషులు తమ జీవితంలో చేసే పనులకు గాను మిత్రులు ఏర్పడుతుంటారు, శత్రువులు తయారవుతుంటారు. మిత్రులు మన మంచి కోరితే శత్రులు మాత్రం మన అంతం కోరతారు. మనల్ని అన్ని విధాలుగా నాశనం చేసేందుకు చూస్తుంటారు. శత్రువులు ఉండాలని ఎవరూ కోరుకోరు. కానీ కొందరికి శత్రువులు ఏర్పడుతుంటారు. దీంతో సమస్యలను కొని తెచ్చుకున్నవారు అవుతారు. అయితే ఇలాంటి బాధలు ఉన్నవారు ఇప్పుడు చెప్పబోయే మంత్రాలను పఠిస్తూ పరిహారం చేస్తే చాలు.. దాంతో శత్రువులు మిమ్మల్ని … Read more

Nail Cut Days : వారంలో ఈ రోజు గోర్ల‌ను క‌త్తిరించండి.. క‌న‌క‌వ‌ర్షం కురుస్తుంది.. ధ‌నం సంపాదిస్తారు..!

Nail Cut Days : పూర్వ‌కాలం నుంచి మ‌న పెద్ద‌లు పాటిస్తూ వ‌స్తున్న అనేక ఆచారాలు, సంప్ర‌దాయాల‌తోపాటు వారు విశ్వ‌సిస్తున్న న‌మ్మ‌కాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటిల్లో గోర్ల‌ను క‌త్తిరించ‌డం కూడా ఒక‌టి. చాలా మంది గోర్ల‌ను క‌ట్ చేసేందుకు స‌మ‌యం ఏదీ చూడ‌డం లేదు. కానీ ఈ విష‌యంలో మాత్రం మ‌న పూర్వీకులు ప‌లు న‌మ్మ‌కాల‌ను పాటించేవారు. ముఖ్యంగా రాత్రిపూట గోర్ల‌ను అస‌లు క‌ట్ చేయ‌వ‌ద్ద‌ని చెప్పేవారు. అలాగే వారంలో కొన్ని నిర్దిష్ట‌మైన రోజుల్లో మాత్ర‌మే … Read more

Actress Shiva Parvathi : మోహ‌న్‌బాబు గురించి అస‌లు విష‌యం చెప్పేసిన శివ పార్వ‌తి..!

Actress Shiva Parvathi : తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు మోహ‌న్ బాబు గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈయ‌న ఎన్నో చిత్రాల్లో న‌టించి క‌లెక్ష‌న్ కింగ్‌గా పేరు తెచ్చుకున్నారు. మొద‌ట్లో ఈయ‌న విల‌న్ పాత్ర‌లు చేసేవారు. కానీ త‌రువాత హీరో అయ్యారు. అయితే ఈ మ‌ధ్య కాలంలో మోహ‌న్ బాబు న‌టిస్తున్న చిత్రాల‌న్నీ ఫ్లాప్ అవుతున్నాయి. ఇటీవ‌లే ఆయ‌న ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన స‌న్ ఆఫ్ ఇండియా మూవీ దారుణంగా ఫ్లాప్ అయింది. బాక్సాఫీస్ వ‌ద్ద అత్యంత … Read more

Nagarjuna : హ‌లో బ్ర‌ద‌ర్ మూవీలో నాగార్జున‌కు డూప్‌గా న‌టించిన హీరో ఎవ‌రో తెలుసా ?

Nagarjuna : యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున హీరోగా.. సౌంద‌ర్య‌, ర‌మ్య‌కృష్ణ‌లు హీరోయిన్లుగా వ‌చ్చిన చిత్రం.. హ‌లో బ్ర‌ద‌ర్‌. ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ ప‌తాకంపై నిర్మించిన ఈ సినిమాకు రాజ్ కోటి సంగీతం అందించారు. వీరిద్ద‌రూ క‌లిసి సంగీతం అందించిన చివ‌రి మూవీ ఇదే కావ‌డం విశేషం. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద అఖండ విజ‌యాన్ని సాధించింది. ఇందులోని పాటలు కూడా ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. క‌థా బ‌లం ఉన్న సినిమా … Read more

Usiri Chettu Puja : ఉసిరి చెట్టు వ‌ద్ద పూజ చేసి.. ఈ మంత్రాల‌ను ప‌ఠించండి.. స‌క‌ల శుభాలు క‌లుగుతాయి..

Usiri Chettu Puja : కార్తీక మాసంలో భ‌క్తులు చాలా మంది ఉద‌యాన్నే లేచి కార్తీక స్నానాలు ఆచ‌రిస్తుంటారు. కార్తీక దీపాలు పెడుతుంటారు. ఇక కార్తీక పౌర్ణ‌మి రోజు ప్ర‌త్యేక పూజ‌లు చేస్తారు. శివుడికి ఎంతో ప్రీతి పాత్ర‌మైన ఈ మాసంలో ఆయ‌న‌కు పూజ‌లు, అభిషేకాలు చేస్తే ఎంతో పుణ్యం వ‌స్తుంది. అలాగే కార్తీక పౌర్ణ‌మి రోజు 365 వ‌త్తుల‌తో దీపాల‌ను వెలిగిస్తారు. దీంతో సంవ‌త్స‌రం మొత్తం పూజ‌లు చేసిన ఫ‌లితం ఈ ఒక్క రోజే ల‌భిస్తుంది. … Read more

Pasaru : ఉదయాన్నే నోట్లో నుండి పసరు తీసేవాళ్ళు.. తప్పక ఈ విషయాలని తెలుసుకోవాలి..!

Pasaru : చాలామంది, నోట్లో నుండి ఉదయాన్నే పసరు వస్తుందని ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ పసర్ల సమస్య తగ్గాలంటే, ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పసరుని తీయడానికి, చాలామంది ఉదయం పూట, బ్రష్ చేసేటప్పుడు నోట్లో వేలు పెట్టుకొని, బలవంతంగా తీస్తూ ఉంటారు. కానీ, ఇది అసలు మంచిది కాదు. ఇటువంటి అలవాటు ఉన్నట్లయితే, మానుకోవడం మంచిది. చాలామంది, ఈ రోజుల్లో సరైన జీవన విధానాన్ని అనుసరించట్లేదు. మంచి ఆహారపు అలవాట్లు … Read more

Rajinikanth : సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌.. ఆయ‌న భార్య ల‌త.. ల‌వ్ స్టోరీ తెలుసా.. ఆశ్చ‌ర్య‌పోతారు..

Rajinikanth : ప్రేమ పెళ్లిళ్ల‌ విషయంలో సామాన్యులే కాదు సెలబ్రెటీలైనా ఒకటే. అభిమానులు కూడా తమకు ఇష్టమైన హీరోల వివాహాల గురించి తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపుతారు. నేటి తరానికి యంగ్ హీరోలు, హీరోయిన్ల ప్రేమ పెళ్లిళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముచ్చటగా మూడు సంవత్సరాలు గడవకముందే విడాకులతో దూరమవుతున్నారు. మన ముందు తరం హీరోల లవ్ స్టోరీలు చాలా మందికి తెలియకపోవచ్చు. పెళ్లి చేసుకొని ఎన్నో సంవత్సరాలు గడుస్తున్నా కూడా తన నిజమైన ప్రేమను … Read more