Atukula Mixture : తియ్య‌గా.. కారంగా ఉండే.. వెరైటీ అటుకుల మిక్చ‌ర్‌.. ఇలా సుల‌భంగా చేయొచ్చు..

Atukula Mixture : మ‌నం ఆహారంగా అటుకుల‌ను కూడా తీసుకుంటూ ఉంటాం. అటుకుల‌ను తిన‌డం వ‌ల్ల కూడా మ‌నం ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అటుకుల‌తో మ‌నం వివిధ ర‌కాల చిరుతిళ్ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. అటుకుల‌తో చేసే చిరుతిళ్ల‌ల్లో అటుకుల మిక్చ‌ర్ కూడా ఒక‌టి. మ‌నం ఎక్కువ‌గా అటుకుల మిక్చ‌ర్ ను కారంగా త‌యారు చేస్తూ ఉంటాం. ఈ అటుకుల మిక్చ‌ర్ ను మ‌రో విధంగా మ‌ధ్య మ‌ధ్య‌లో తీపి త‌గులుతూ స్వీట్ షాపుల్లో ల‌భించే విధంగా … Read more

Bellam Appalu : బెల్లం అప్పాల‌ను ఇలా చేశారంటే.. అస‌లు విడిచిపెట్ట‌రు.. మొత్తం తినేస్తారు..

Bellam Appalu : మ‌నం ఎన్నో ర‌కాల ప‌దార్థాలను వంటింట్లో వండుతూ ఉంటాం. అలాగే మ‌న‌కు కొన్ని సాంప్ర‌దాయ వంట‌కాలు కూడా ఉంటాయి. అలాంటి వాటిల్లో బెల్లం అప్పాలు కూడా ఒక‌టి. వీటిని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. బెల్లం అప్పాలు ఎంతో రుచిగా ఉంటాయి. బెల్లం అప్పాల‌ను త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భ‌మే. సంప్ర‌దాయ వంట‌క‌మైన ఈ బెల్లం అప్పాల‌ను రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలి.. వీటి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు … Read more

Guava Leaves : జామ ఆకుల క‌షాయం అద్భుత‌మైన టానిక్‌.. దెబ్బ‌కు కొవ్వు మొత్తం క‌రుగుతుంది..

Guava Leaves : మ‌నం ఆహారంగా తీసుకునే పండ్ల‌లో జామ‌కాయలు కూడా ఒక‌టి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. జామ‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. జామ‌కాయ‌ల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక ర‌కాల పోష‌కాలు ఉంటాయి. కానీ జామ‌కాయ‌ల్లో కంటే జామ‌చెట్టు ఆకుల్లోనే ఎక్కువ పోష‌కాలు ఉంటాయ‌న్న సంగ‌తి మ‌న‌లో చాలా మందికి తెలియ‌దు. జామ ఆకుల్లో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. మ‌న శ‌రీరాన్ని రోగాల‌ బారిన … Read more

Head Bath : ఏరోజు త‌ల‌స్నానం చేయ‌డం వ‌ల్ల ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయో తెలుసా..?

Head Bath : జుట్టును శుభ్రంగా ఉంచుకోవాల‌ని చాలా మంది ఎప్పుడుప‌డితే త‌ల‌స్నానం చేస్తూ ఉంటారు. అలాంటి వారు ఈ విష‌యాలు త‌ప్ప‌కుండా తెలుసుకోవాలి. అభ్యంగ‌న స్నానాలు ఏ రోజు ప‌డితే ఆ రోజు చేయ‌కూడ‌ద‌ని మ‌న శాస్త్రాలు చెబుతున్నాయి. త‌ల‌స్నానం చేయ‌డానికి కూడా కొన్ని నియ‌మాలు ఉన్నాయి. స్త్రీలు బుధ‌, శుక్ర‌, శ‌ని వారాల్లో త‌ల‌స్నానం చేయ‌డం వ‌ల్ల స‌క‌ల శుభాలు క‌లుగుతాయి. స్త్రీలు మిగ‌తా రోజుల్లో త‌ల‌స్నానం చేయ‌డం అంత అనుకూలం కాదు. చాలా … Read more

Biscuits : ఓవెన్ లేకున్నా.. గుడ్డు ఉప‌యోగించ‌కుండా.. బిస్కెట్ల‌ను ఇలా త‌యారు చేయ‌వ‌చ్చు..

Biscuits : మ‌న‌కు బ‌య‌ట షాపుల్లో, బేక‌రీల్లో వివిధ రుచుల్లో అనేక ర‌కాల బిస్కెట్లు ల‌భ్య‌మ‌వుతుంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. బ‌య‌ట దొరికే విధంగా ఉండే ఈ బిస్కెట్ల‌ను మ‌నం చాలా సుల‌భంగా ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. అయితే అంద‌రి ఇండ్లల్లో ఓవెన్ ఉండ‌దు. ఓవెన్ అవ‌స‌రం లేకుండా అదే విధంగా కోడిగుడ్డును ఉప‌యోగించ‌కుండా ఇంట్లో రుచిగా బిస్కెట్ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. వీటి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను … Read more

Hair Cut : హెయిర్ క‌టింగ్ ఎప్పుడంటే అప్పుడు కాదు.. వారంలో ఈ రోజుల్లోనే చేయించుకోవాలి..

Hair Cut : మ‌నం నిత్య జీవితంలో చేసే ప్ర‌తి ప‌నికి మ‌న పెద్దలు ఒక విధివిధానాన్ని నిర్దేశించారు. అలాగే క్ష‌వ‌రం కూడా కొన్ని నిర్దేశించిన రోజుల్లో మాత్ర‌మే చేయించుకోవాలి. మ‌న శ‌రీరంలో బ‌యో ఎలక్ట్రిసిటీ అన్ని అవ‌య‌వాల‌కు నిరంత‌రాయంగా ప్ర‌వ‌హిస్తూ ఉంటుంది. అదే విధంగా మ‌న జుట్టులో కూడా విద్యుత్ ఉంటుంది. ఎప్పుడైతే జుట్టును మ‌న‌శ‌రీరం నుండి వేరు చేస్తామో ఆ స‌మ‌యంలో మ‌న శ‌రీరం కొంత‌మేర ప్రాణ‌శ‌క్తిని కోల్పోతుంద‌ట‌. అందుకే పూర్వం మునులు, ఋషులు, … Read more

Bendakaya Pulusu : బెండకాయల పులుసును ఇలా చేస్తే.. అసలు విడిచిపెట్టరు..

Bendakaya Pulusu : మనకు అందుబాటులో ఉండే అనేక రకాల కూరగాయల్లో బెండకాయలు ఒకటి. ఇవి మనకు ఎల్లప్పుడూ లభిస్తూనే ఉంటాయి. వీటితో చాలా మంది అనేక రకాల వంటకాలను చేస్తుంటారు. అయితే బెండకాయలతో ఎంతో రుచిగా ఉండే పులుసును కూడా తయారు చేయవచ్చు. కాస్త శ్రమించి సరిగ్గా చేయాలే కానీ.. ఈ కూర ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇక బెండకాయల పులుసును ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Mushrooms : మాంసాహారాన్ని మించిన పోషకాలు వీటి సొంతం.. ఒక కప్పు తింటే చాలు..

Mushrooms : ఒకప్పుడు అంటే పుట్ట గొడుగులు కేవలం వానాకాలం సీజన్‌లోనే మనకు లభించేవి. వీటిని ఎక్కువగా పొలాల గట్ల వెంబడి సేకరించేవారు. వర్షానికి పుట్టగొడుగులు ఎక్కువగా పుట్టుకు వస్తాయి. అయితే ఇప్పుడు మనకు ఇవి ఎప్పుడు అంటే అప్పుడే అందుబాటులో ఉంటున్నాయి. వీటిని చాలా మంది పెంచుతున్నారు. కనుక మనకు సీజన్లతో సంబంధం లేకుండా పుట్టగొడుగులు ఎప్పుడు అంటే అప్పుడే లభిస్తున్నాయి. అయితే పుట్ట గొడుగులు ఇతర కూరగాయలతో పోలిస్తే ఖరీదు ఎక్కువగానే ఉంటాయి. కనుక … Read more

Disti Boodida Gummadikaya : ఇంటికి దిష్టి త‌గ‌ల‌వ‌ద్ద‌ని బూడిద గుమ్మ‌డికాయ‌ను క‌డుతున్నారా.. అయితే ముందుగా ఇవి తెలుసుకోండి..

Disti Boodida Gummadikaya : న‌ర దిష్టికి నాప‌రాయి అయినా ప‌గులుతుంది అనే సామెత మ‌న‌కు చాలా కాలం నుండి వాడుక‌లో ఉంది. అంటే మ‌న కంటి నుండి వ‌చ్చే నెగెటివ్ ఎన‌ర్జీ ఎదుటి వ‌స్తువుపై అంత‌టి ప్ర‌భావాన్ని చూపుతుందని ఈ సామెత అర్థం. కోపం వ‌స్తే క‌ళ్లు ఎర్ర‌బ‌డ‌డం, బాధ వ‌స్తే క‌న్నీళ్లు రావ‌డం ఇలా మ‌న‌లోని భావాల‌న్నీ క‌ళ్ల ద్వారా బ‌య‌ట‌కు వ‌స్తాయి. అంత‌టి శ‌క్తి క‌లిగిన క‌ళ్ల ద్వారా పాజిటివ్, నెగెటివ్ ఎన‌ర్జీలు … Read more

Darkness On Elbows : మోచేతులు, మోకాళ్ల వ‌ద్ద ఉండే న‌లుపును ఇలా సుల‌భంగా తొల‌గించుకోవ‌చ్చు..!

Darkness On Elbows : మ‌న‌లో చాలా మందికి శ‌రీరం అంతా తెల్ల‌గా ఉన్న‌ప్ప‌టికీ మోచేతులు, మోకాళ్లు న‌ల్ల‌గా ఉంటాయి. అలాగే కొంద‌రిలో చేతి వేళ్ల క‌ణుపుల ద‌గ్గ‌ర‌, చంక భాగాల్లో కూడా చాలా న‌ల్ల‌గా అలాగే న‌ల్ల‌ని చార‌లు ఉంటాయి. దీని వ‌ల్ల ఎటువంటి హాని క‌ల‌గ‌న‌ప్ప‌టికీ ఇవి చూడ‌డానికి కొద్దిగా అంద‌విహీనంగా క‌న‌బ‌డ‌తాయి. స‌బ్బుతో ఎంత రుద్దిన‌ప్ప‌టికీ ఈ భాగాల్లో చ‌ర్మం తెల్ల‌గా మార‌దు. ఒక చిన్న చిట్కాను ఉప‌యోగించి మ‌నం మ‌న మోచేతుల‌ను, … Read more