Black Chickpeas : శనగలను అసలు ఎలా తినాలో తెలుసా ? మాంసం కన్నా 10 రెట్లు ఎక్కువ శక్తిని ఇస్తాయి..!
Black Chickpeas : మనం ఆహారంగా తీసుకునే పప్పు దినుసుల్లో శనగలు కూడా ఒకటి. ఇవి మనందరికీ తెలుసు. దాదాపుగా ప్రతి ఒక్కరి వంటింట్లో శనగలు ఉంటాయి. వీటిని గుగ్గిళ్లుగా, కూరగా చేసుకుని తింటూ ఉంటాం. శనగలను అప్పుడప్పుడూ తినడానికి బదులుగా వీటిని ప్రతి రోజూ కొద్ది మోతాదులో తీసుకోవడం వల్ల మనం అధిక ప్రయోజనాలను పొందవచ్చు. ఈ శనగలను ఎప్పుడు, ఎలా తీసుకోవాలి అన్న విషయాల గురించి మనలో చాలా మందికి తెలిసి ఉండదు. శనగలను … Read more









