Veg Kurma : చపాతీ, బిర్యానీ.. ఏదైనా సరే.. ఈ కూర అదిరిపోతుంది..!
Veg Kurma : మనం అప్పుడప్పుడూ వంటింట్లో వెజ్ బిర్యానీ, వెజ్ పులావ్ వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాం. ఇవి ఎంత రుచిగా ఉంటాయో మనందరికీ తెలుసు. అలాగే వీటిని తినడానికి మనం కుర్మా కూరలను కూడా తయారు చేస్తూ ఉంటాం. ఈ కుర్మా కూరలో కూరగాయ ముక్కలను వేసి రుచిగా ఆరోగ్యానికి మేలు చేసేలా కూడా తయారు చేసుకోవచ్చు. కూరగాయ ముక్కలు వేసి చేసే వెజ్ కుర్మా కూరను రెస్టారెంట్ స్టైల్ లో ఎలా … Read more









