Biyyam Punugulu : బియ్యంతో ఇలా ఎప్పుడైనా పునుగులు చేశారా.. రుచి అద్భుతంగా ఉంటాయి..
Biyyam Punugulu : మనం ఉదయం అల్పాహారంగా లేదా సాంయంత్రం స్నాక్స్ గా చేసుకోదగిన వాటిల్లో పునుగులు కూడా ఒకటి. పునుగులు చాలా రుచిగా ఉంటాయి. వీటిని మనం ఎక్కువగా మిగిలిన దోశపిండితో లేదా ఇడ్లీ పిండితో తయారు చేస్తూ ఉంటాం. ఇవే పునుగులను మనం బియ్యంతో కూడా తయారు చేసుకోవచ్చు. బియ్యంతో తయారు చేసే పునుగులు కూడా చాలా రుచిగా ఉంటాయి. తరచూ చేసే పునుగులకు బదులుగా మరింత రుచిగా బియ్యంతో పునుగులను ఎలా తయారు … Read more









