దీన్ని రాస్తే.. న‌ల్ల‌గా ఉన్న పెద‌వులు చ‌క్క‌ని గులాబీ రంగులోకి మారుతాయి..!

మ‌న శ‌రీరంలో ఉండే సున్నిత‌మైన భాగాల్లో పెద‌వులు కూడా ఒక‌టి. చ‌క్క‌ని చిరున‌వ్వు మ‌న సొంతం కావాలంటే మ‌న పెద‌వులు కూడా అందంగా, ఆరోగ్యంగా ఉండాలి. మ‌న పెద‌వులు మృదువుగా, గులాబీ రంగులో ఉంటేనే మ‌నం ఆరోగ్యంగా ఉన్నామ‌ని అర్థం. మ‌న చ‌ర్మంపై 16 పొర‌లు ఉంటాయి. కానీ మ‌న పెద‌వుల మీద మూడు నుండి నాలుగు పొర‌లు మాత్ర‌మే ఉంటాయి. క‌నుక‌నే మ‌న పెద‌వుల‌ను మ‌నం జాగ్ర‌త్త‌గా కాపాడుకోవాలి. లేదంటే పెద‌వులు న‌ల్ల‌గా మార‌డం, పొడి … Read more

ఈ పొడిని రోజూ తీసుకుంటే చాలు.. క‌ళ్ల‌ద్దాల‌ను తీసి అవ‌త‌ల పడేస్తారు..

ప్ర‌స్తుత కాలంలో వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రినీ వేధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో కంటి చూపు మంద‌గించ‌డం కూడా ఒక‌టి. పూర్వ‌కాలంలో వ‌య‌సు ఎక్కువ‌గా ఉన్న వారిలో మాత్ర‌మే ఈ స‌మ‌స్యను మ‌నం చూసే వాళ్లం. కానీ ప్ర‌స్తుత త‌రుణంలో చిన్న పిల్ల‌లు కూడా క‌ళ్ల అద్దాల‌ను పెట్టుకోవ‌డం మ‌నం చూస్తూనే ఉంటున్నాం. ప్ర‌తి న‌లుగురిలో ఒక‌రు క‌ళ్ల‌ద్దాల‌ను పెట్టుకోవ‌డం స‌ర్వ‌సాధార‌ణ‌మైపోయింది. రోజురోజుకూ క‌ళ్ల‌ద్దాల‌ను ఉప‌యోగించే వారి సంఖ్య పెరుగుతుందే త‌ప్ప త‌గ్గ‌డం లేదు. కంటి చూపు మంద‌గించ‌డానికి … Read more

10 నిమిషాల్లోనే బ్రెడ్‌తో ఎంతో రుచిగా ఉండే స్వీట్‌ను ఇలా త‌యారు చేయ‌వ‌చ్చు..!

మ‌నం బ్రెడ్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. బ్రెడ్ ను నేరుగా తిన‌డమే కాకుండా దీంతో వివిధ ర‌కాల‌ వంట‌లను, తీపి ప‌దార్థాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. బ్రెడ్ తో రుచిగా, త‌క్కువ స‌మ‌యంలో, సుల‌భంగా చేసుకోద‌గిన తీపి వంట‌కాల్లో బ్రెడ్ ర‌స్ మ‌లై కూడా ఒక‌టి. బ్రెడ్ ర‌స్ మ‌లైను ఏవిధంగా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. బ్రెడ్ ర‌స్ మ‌లై త‌యారీకి కావ‌ల్సిన … Read more

బందరు హ‌ల్వాను ఇలా చేస్తే.. ఎవ‌రైనా స‌రే ఇష్టంగా తింటారు..

తీపి ప‌దార్థాల‌ను ఇష్ట‌ప‌డే వారు మ‌న‌లో చాలా మంది ఉండే ఉంటారు. తీపి ప‌దార్థాల్లో బంద‌ర్ హ‌ల్వాకు ఒక ప్ర‌త్యేక స్థానం ఉంటుంది. బంద‌ర్ హ‌ల్వా చాలా రుచిగా ఉంటుంది. బంద‌రు హ‌ల్వాను ఇష్టంగా తినే వారు కూడా ఉంటారు. ఈ హ‌ల్వా మ‌న‌కు బ‌య‌ట ఎక్కువ‌గా దొరుకుతూ ఉంటుంది. చేయ‌డానికి ఓపిక ఉండాలే కానీ దీనిని మనం చాలా సుల‌భంగా ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇంట్లో బంద‌రు హ‌ల్వాను రుచిగా ఎలా త‌యారు చేసుకోవాలి.. … Read more

హోట‌ల్ స్టైల్‌లో సాంబార్‌ను ఇలా చేశారంటే.. ఇడ్లీల‌ను మొత్తం తినేస్తారు..

మ‌నం అల్పాహారంలో భాగంగా ఇడ్లీల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. ఇడ్లీలు అన‌గానే మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేవి సాంబార్. ఇడ్లీల‌ను సాంబార్ లో వేసుకుని తిన‌డానికి చాలా మంది ఇష్ట‌ప‌డ‌తారు. సాంబార్, ఇడ్లీల‌ను క‌లిపి తింటే ఆ రుచే వేరుగా ఉంటుంది. హోట‌ల్స్ లో ల‌భించే విధంగా ఇడ్లీల‌ను తిన‌డానికి సాంబార్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. సాంబార్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. హోట‌ల్ స్టైల్ సాంబార్ త‌యారీకి … Read more

చ‌పాతీల్లో ఆలూ కుర్మా ఇలా చేస్తే.. రుచి అదిరిపోతుంది..

మ‌నం వంటింట్లో విరివిరిగా ఉప‌యోగించే కూర‌గాయ‌ల్లో బంగాళాదుంప‌లు కూడా ఒక‌టి. వీటిని మ‌నం త‌ర‌చూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. బంగాళాదుంప‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అనేక ర‌కాల పోష‌కాలు ఉంటాయి. బంగాళాదుంప‌ల‌తో మ‌నం ఎన్నో ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా బంగాళాదుంప‌ల‌తో కుర్మాను ఎలా త‌యారు చేసుకోవాలి.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న … Read more

ఎలాంటి నూనెతో దీపారాధ‌న చేస్తే ఏయే ఫ‌లితాలు ఉంటాయి.. అసలు దీపారాధ‌న ఎలా చేయాలి..

దీపం ప‌ర‌బ్ర‌హ్మ స్వ‌రూపం. హైంద‌వ సంప్ర‌దాయంలో దీపానికి ప్ర‌త్యేక స్థానం ఉంటుంది. దీపం జ్ఞానానికి సంకేతం. మ‌న‌లోని అజ్ఞానపు చీక‌ట్ల‌ను పార‌ద్రోలే శ‌క్తి దీపానికి ఉందని వేదాలు చెబుతున్నాయి. అంత‌టి శక్తి ఉన్న దీపాన్ని ఎలా వెలిగించాలి.. దీపారాధ‌న చేయ‌డానికి నియ‌మాలు ఏమిటి.. ఏ నూనెతో దీపాన్ని వెలిగిస్తే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయి.. ఎన్ని వ‌త్తుల‌తో దీపారాధ‌న చేయాలి.. వంటి విష‌యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీపారాధ‌న‌ను మూడు ర‌కాలుగా చెబుతారు. ఇంట్లో చేసే దానిని నిత్య … Read more

బట్టతలపై తిరిగి వెంట్రుకల‌ను మొలిపించే.. శక్తి ఉన్న ఈ మొక్క గురించి మీకు తెలుసా ?

మ‌న త‌ల‌పై ఊడిపోయిన వెంట్రుక‌ల‌ను తిరిగి వ‌చ్చేలా చేసే శ‌క్తి ఉన్న మొక్క మ‌న ఇంటి ప‌రిస‌రాల‌ల్లోనే ఉంద‌న్న విష‌యం మ‌న‌లో చాలా మందికి తెలియ‌దు. త‌ల‌పై వెంట్రుక‌ల‌ను మొలిపించేంత శ‌క్తి ఉన్న మొక్క గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముళ్ల‌ వంగ మొక్క‌ను మ‌న‌లో చాలా మంది చూసే ఉంటారు. దీనిని నేల వాకుడు, నేల ముల‌క‌, కంట‌కారి ఇలా ప్రాంతాల వారిగా పిలుస్తూ ఉంటారు. నిలువెల్లా ముళ్ల‌తో ఉండే ఈ మొక్క ఆకులు, పువ్వులు, కాయ‌లు, … Read more

జ్ఞాప‌క‌శ‌క్తి వెంట‌నే పెర‌గ‌డానికి ప‌వ‌ర్ ఫుల్ చిట్కాలు..!

మ‌న‌లో చాలా మందిని వేధించే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో మ‌తిమ‌రుపు స‌మ‌స్య కూడా ఒక‌టి. వ‌స్తువును పెట్టిన ప‌ది నిమిషాల్లోనే ఆ వ‌స్తువును ఉంచిన స్థానాన్ని మ‌రిచిపోయే వారు చాలా మందే ఉంటారు. అలాగే చ‌దివిన విష‌యాలు గుర్తుండ‌క బాధ‌ప‌డే విద్యార్థులు కూడా ఉంటారు. వీట్నింటికీ కార‌ణం మ‌న జ్ఞాప‌క శ‌క్తి త‌క్క‌వ‌గా ఉండ‌డ‌మే. కొన్ని ర‌కాల చిట్కాల‌ను వాడి మ‌తిమ‌రుపు స‌మ‌స్య నుండి మ‌నం బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. బాదం ప‌ప్పు జ్ఞాప‌క‌శ‌క్తిని పెంచ‌డంలో చ‌క్క‌గా ప‌నిచేస్తుంది. రోజూ … Read more

క‌ల‌లో మీకు ఇవి క‌నిపిస్తున్నాయా.. అయితే త్వ‌ర‌లోనే కోటీశ్వ‌రులు కాబోతున్నార‌ని అర్థం..

క‌ల‌లు క‌న‌ని మ‌నిషి ఉండ‌నే ఉండ‌డు అంటే అతిశ‌యోక్తి కాదు. ఒక అధ్య‌య‌నం ప్ర‌కారం ప్ర‌తి ఒక్క‌రూ నిద్రించే స‌మ‌యంలో 2 నుండి 3 క‌ల‌లు కంటార‌ట‌. కొన్ని క‌ల‌ల‌ను మ‌నం ఉద‌యం మంచం మీది నుండి దిగే లోపే మ‌రిచి పోతుంటాము. క‌ల‌లు క‌నే స‌మ‌యం 20 సెక‌న్ల నుండి 20 లేదా 30 నిమిషాల వ‌ర‌కు కూడా ఉంటుంది. అలాగే మ‌నుషుల‌తోపాటు జంతువులు కూడా క‌ల‌లు కంటాయ‌ట‌. ఇలా పుట్టిందే సింహ‌స్వ‌ప్నం అనే మాట‌. … Read more