చపాతీల్లో ఆలూ కుర్మా ఇలా చేస్తే.. రుచి అదిరిపోతుంది..
మనం వంటింట్లో విరివిరిగా ఉపయోగించే కూరగాయల్లో బంగాళాదుంపలు కూడా ఒకటి. వీటిని మనం తరచూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. బంగాళాదుంపలను ఆహారంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే అనేక రకాల పోషకాలు ఉంటాయి. బంగాళాదుంపలతో మనం ఎన్నో రకాల వంటలను తయారు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా బంగాళాదుంపలతో కుర్మాను ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న … Read more









