మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే మీ కిడ్నీలు చెడిపోయాయని అర్థం..
మన శరీరంలో అంతర్గతంగా ఉండే అవయవాల్లో కిడ్నీలు ఒకటి. ఇవి మన శరీరంలోని వ్యర్థాలను ఎప్పటికప్పుడు బయటకు పంపుతుంటాయి. దీంతో శరీరంలోని వ్యర్థాలు బయటకుపోయి శరీరం విష తుల్యం కాకుండా ఉంటుంది. అలాగే రక్తం కూడా శుద్ధి అవుతుంది. అయితే కొన్ని కారణాల వల్ల కొందరిలో కిడ్నీలు సరిగ్గా పనిచేయవు. దీంతో కిడ్నీ సంబంధ సమస్యలు వస్తాయి. ఒకానొక దశలో కిడ్నీలు పనిచేయకుండా పోతాయి. అయితే కిడ్నీల పనితీరు మందగించినప్పుడే మనకు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని … Read more









