ఈ చిట్కాలను పాటిస్తే దోమలు దెబ్బకు పరార్… మళ్లీ రావు..
దోమలు.. కాలంతో సంబంధం లేకుండా ప్రతి కాలంలోనూ ఇవి మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వీటి కాటుకు గురి కావల్సి వస్తోంది. వర్షాకాలంలో వీటి సంఖ్య మరీ ఎక్కువగా ఉంటోంది. దోమకాటు వల్ల జ్వరాల బారిన పడే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతోంది. ఈ దోమల్ని నివారించడానికి మనం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మార్కెట్ లో దొరికే అన్ని రకాల రిఫిల్స్ ను, కాయిల్స్ … Read more









