స్వీట్ షాప్స్‌లో లభించే విధంగా.. కారం బూందీని ఇలా తయారు చేయవచ్చు..
మనకు బయట స్వీట్ షాపుల్లో దొరికే ఆహార పదార్థాల్లో కారం బూందీ కూడా ఒకటి. కారం బూందీ ఎంత రుచిగా ఉంటుందో మనందరికీ తెలుసు. బయట దొరికే విధంగా ఉండే ఈ కారం బూందీని మనం చాలా సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. రుచిగా కారం బూందీని ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్నవివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. కారం బూందీ తయారీకి కావల్సిన పదార్థాలు.. శనగపిండి – ఒక కప్పు, పసుపు … Read more









