దోశ పిండి మిగిలిందా.. కరకరలాడే పునుగులను ఇలా వేయవచ్చు..
మనం ఉదయం అల్పాహారంలో భాగంగా తరచూ దోశలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. మనం ఒకేసారి రెండు మూడు రోజులకు సరిపడా దోశ పిండిని తయారు చేసుకుని నిల్వ చేసుకుంటూ ఉంటాం. ఈ దోశ పిండితో తరచూ దోశలనే కాకుండా మనం ఎంతో రుచిగా ఉండే పునుగులను కూడా తయారు చేసుకోవచ్చు. దోశ పిండి ఎక్కువగా ఉన్నప్పుడు లేదా దోశ పిండి మిగిలినప్పుడు దానితో మనం రుచిగా పునుగులను తయారు చేసుకుని తినవచ్చు. మిగిలిన దోశ పిండితో … Read more









