Pachadi : వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని నెయ్యితో కలిపి తింటే.. రుచి అద్భుతమే..!
Pachadi : మనం వంటింట్లో విరివిగా ఉపయోగించే కూరగాయల్లో టమాటాలు కూడా ఒకటి. టమాటాలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. టమాటాలతో వివిధ రకాల కూరలను అదే విధంగా పచ్చళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాం. టమాటాలను ఉపయోగించి చేసే కూరలు, పచ్చళ్లు ఎంతో రుచిగా ఉంటాయి. టమాటాలతో చేసుకోదగిన పచ్చళ్లలో టమాట కొత్తిమీర పచ్చడి కూడా ఒకటి. టమాటాలను, కొత్తిమీరను కలిపి చేసే ఈ పచ్చడి చాలా రుచిగా … Read more









