Palli Kobbari Chutney : దోశ, ఇడ్లీలలోకి పల్లి కొబ్బరి చట్నీ.. రుచి అమోఘంగా ఉంటుంది..
Palli Kobbari Chutney : మనం ఉదయం వంటింట్లో రకరకాల అల్పాహారాలను తయారు చేస్తూ ఉంటాం. అలాగే వాటిని తినడానికి చట్నీలని కూడా తయారు చేస్తూ ఉంటాం. ఈ చట్నీలని తయారు చేయడానికి ఎక్కువగా పల్లీలను ఉపయోగిస్తూ ఉంటాం. పల్లి చట్నీతో కలిపి తినడం వల్ల మనం తయారు చేసే అల్పాహారాల రుచి మరింత పెరుగుతుంది. ఈ పల్లి చట్నీలో కొబ్బరిని వేసి పల్లి కొబ్బరి చట్నీని మరింత రుచిగా ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి … Read more









