Marriage With Same Gothram : అబ్బాయి, అమ్మాయి ఒకే గోత్రం అయితే పెళ్లి చేసుకోకూడదా..? ఏం అవుతుంది..?
Marriage With Same Gothram : హిందూమతంలో, వివాహానికి ఎంత ప్రత్యేకత ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు లేదు. ఎప్పుడైనా సరే, ఎవరికైనా పెళ్లి చేయాలంటే, కుటుంబం గురించి చూసుకుంటారు. అలానే, ఇంటి పేర్లు, ఉద్యోగం, డేట్ అఫ్ బర్త్ తో పాటుగా గోత్రాలని కూడా చూసుకుంటారు. ఒకే గోత్రం వాళ్ళని ఇచ్చి, అసలు పెళ్లి చేయరు. అయితే, వివాహం అంటే మనం హిందూ సంప్రదాయం ప్రకారం పాటిస్తాము. ఒక్కొక్క ప్రాంతంలో, సంప్రదాయాన్ని పాటించడం జరుగుతుంది. కానీ, చాలా…