Lord Sri Rama : శ్రీరాముడికి చెందిన ఈ ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా..? 90 శాతం మందికి ఇవి తెలియవు..!
Lord Sri Rama : శ్రీరాముడికి బాలరాముని రూపంలో అయోధ్యలోని రామ మందిరంలో ప్రాణప్రతిష్ట జరుగుతుంది. ఇప్పటికే ఈ శుభకార్యానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ శుభసందర్భంలో మహోన్నతుడైన పురుషోత్తమ శ్రీరాముని గురించి మనం కొంచెం అయినా తెలుసుకోవాలి. రాముడి గురించి ఎన్నో పుస్తకాలు రాసినా ఇప్పటికీ రాముడి గురించి చాలా మందికి పెద్దగా తెలియదు. శ్రీరాముడి గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. కొన్ని గ్రంథాలలో శ్రీరాముని సోదరి వర్ణనలను మనం చూడవచ్చు. దశరథ…