Kiwi : కివీ పండ్ల‌కు ఈ విధంగా సుల‌భంగా పొట్టు తీయండి..!

Kiwi : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ఉత్త‌మ‌మైన పండ్ల‌లో కివీ పండు ఒక‌టి. ఇది పుల్ల‌గా ఉంటుంది. పైనంతా పొట్టును క‌లిగి లోపల ఆకుప‌చ్చ రంగుతో ఉంటుంది. అందువ‌ల్ల దీన్ని తినేందుకు చాలా మంది ఇష్ట‌ప‌డ‌రు. కానీ కివీ పండులో పోషకాలు అధికంగా ఉంటాయి. క‌నుక దీన్ని తింటే ఎలాంటి వ్యాధి అయినా స‌రే వెంట‌నే త‌గ్గుతుంది. కివీ పండ్ల‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. ముఖ్యంగా డెంగ్యూ వంటి విష … Read more

కివీ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఇవే..!

కివీ పండ్లు చూసేందుకు అంత‌గా ఆక‌ర్ష‌ణీయంగా ఉండ‌వు. కానీ వాటిని తిన‌డం వ‌ల్ల ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. కివీ పండ్లు తియ్య‌గా, పుల్ల‌గా ఉంటాయి. అయిన‌ప్ప‌టికీ వీటిని కొంద‌రు ఇష్టంగా తింటారు. కివీ పండ్ల‌లో విట‌మిన్ కె, సి, ఇ, ఫోలేట్‌, పొటాషియం త‌దిత‌ర పోషకాలు స‌మృద్ధిగా ఉంతాయి. అందువ‌ల్ల శ‌రీరాన్ని ఈ పండ్లు అన్ని ర‌కాల వ్యాధులు, ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి ర‌క్షిస్తాయి. క‌నుక ఈ పండ్ల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగం చేసుకోవాలి. దీని వ‌ల్ల … Read more