Daily One Kiwi Fruit : రోజుకో కివీ పండును తింటే.. ఏం జరుగుతుందో తెలుసా..?
Daily One Kiwi Fruit : మనం కివీ పండ్లను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. దాదాపు మనకు అన్ని కాలాల్లో ఈ పండ్లు విరివిగా లభిస్తాయి. కివీ పండ్లు పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని సలాడ్ రూపంలో లేదా జ్యూస్ రూపంలో తీసుకుంటూ ఉంటారు. డెంగ్యూ జ్వరం బారిన పడినప్పుడు మాత్రమే ఈ పండ్లను ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. వీటిని తీసుకోవడం వల్ల ప్లేట్ లేట్స్ సంఖ్య పెరుగుతుందని వైద్యులు … Read more









