కోవిడ్ మృతుల కుటుంబాలకు రూ.50వేల నష్టపరిహారం.. ఈ వెబ్‌సైట్‌లో ఇలా దరఖాస్తు చేసుకోండి..!
కరోనా వల్ల దేశవ్యాప్తంగా ఎంతో మంది మృతి చెందారు. ఈ క్రమంలోనే కోవిడ్ వల్ల నష్టపోయిన కుటుంబాలకు పరిహారం అందించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సిద్ధమైంది. కోవిడ్ మృతుల కుటుంబాలకు రూ.50వేల నష్టపరిహారం అందించనున్నట్లు ఇది వరకే ప్రకటించింది. ఈ క్రమంలోనే ఈ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఓ నూతన వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఏపీలో కోవిడ్ బాధిత కుటుంబాలకు సత్వరమే పరిహారం అందేలా చేసేందుకుగాను ఏపీ ప్రభుత్వం కొత్తగా https://covid19.ap.gov.in/exgratia … Read more









