Mutton : వారెవ్వా.. నోరూరించే దమ్ కా మటన్‌ను.. ఇలా తయారు చేసుకోండి..!
Mutton : మటన్‌తో అనేక రకాల వెరైటీ వంటకాలను తయారు చేసుకోవచ్చు. చాలా మంది మటన్‌తో కూర లేదా బిర్యానీ వంటివి వండుకుని తింటుంటారు. అయితే మటన్‌తో ఇంకా అనేక వెరైటీలను తయారు చేసుకుని తినవచ్చు. అవి ఎంతో రుచిగా ఉంటాయి. ఈ క్రమంలోనే అలాంటి ఓ వెరైటీ మటన్ వంటకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అదే.. దమ్ కా మటన్. అన్ని రకాల మసాలాలు.. పదార్థాలతో దమ్ కా మటన్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు … Read more









