Dum Ka Mutton : దసరా స్పెషల్.. దమ్ కా మటన్.. రోటీల్లోకి అద్భుతంగా ఉంటుంది..
Dum Ka Mutton : పండుగ వేళ సహజంగానే చాలా మంది మటన్‌ను తింటుంటారు. దసరా పండుగ అంటే.. నాన్‌వెజ్ ప్రియులు ఎంతో ఉత్సాహం చూపిస్తారు. చాలా మంది ఈ పండుగ రోజు నాన్‌వెజ్ వంటలను వండుకుని ఆరగిస్తుంటారు. అయితే మటన్‌ను ఎప్పుడూ చేసినట్లుగా కాకుండా కాస్త వెరైటీగా ఈ పండుగ రోజు చేసుకుని తినండి. దీంతో భిన్నమైన మటన్ రుచిని ఆస్వాదించవచ్చు. ఇక మటన్ వెరైటీ.. దమ్ కా మటన్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు … Read more









